stedwardstreet
Watch
Events
Blog
Market
Pages
More
మీరు అంతర్జాతీయ కొరియర్ పంపాలనుకుంటున్నారా? అవసరం ఉండి, షాప్ వద్దకు పార్సెల్ తీసుకురాలేని వాళ్లకు మేమూ విజయవాడ, ఏలూరు, గుంటూరు, గుడివాడ మరియు మచిలీపట్నం, గ్రామీణ ప్రాంతాల నుంచి అంతర్జాతీయ పార్శిళ్లను పంపించాలనుకునే వినియోగదారులకు హోమ్ పికప్ సాకారాన్ని కూడా అందిస్తున్నాము. మీరు పార్శిల్‌ను ఎప్పుడు పంపుతారో మాకు తెలియజేయండి,లేదా పార్సెల్ రెడీ అవ్వగానే మాకు కాల్ చేయండి. మేము మీ కోసం హోమ్ పికప్‌ని ఏర్పాటు చేస్తాము మరియు అవసరం అయిన ఐటమ్స్ కి ఎయిర్ టైట్ ప్యాకింగ్ సౌకర్యాన్ని కూడా అందజేస్తాము, ధన్యవాదాలు.
0 Comments
Are you sure that you want to delete this post ?
You are about to purchase the items, do you want to proceed?
spadentalcarehockley
1 w0 Comments